Vettaiyan : వెట్టయాన్ సక్సెస్ బిర్యానీ మీట్..
- రజనీకాంత్ లేటెస్ట్ రిలీజ్ వెట్టయన్
- భారీ వసూళ్ళతో సాగుతున్న వెట్టయన్
- థాంక్యూ మీట్ నిర్వహించిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మించింది. 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో వచ్చిన నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’.
Also Read : Teja sajja : మిరాయ్ షూట్ లో తేజ సజ్జ చేతికి గాయం..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
దసరా కానుకగా విడుదలైన ‘వేట్టైయాన్- ది హంటర్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సమాజానికి చక్కటి సందేశం ఇచ్చిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజగా ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని థాంక్స్ మీట్ నిర్వహించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్. దర్శకత్వ టీమ్ లో పని చేసినా వారికీ అలాగే తన సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి స్వయంగా బిర్యాని వడ్డించి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు టి.జే జ్ఞానవేల్. ఈ కార్యక్రమంలో దర్శకుడితో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటి రితిక సింగ్ కూడా పాల్గొని యూనిట్ కు భోజనం వడ్డించింది. ‘వేట్టైయాన్- ది హంటర్’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. ప్రస్తుతుం ఈ సినిమా రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ వాసులు చేసి థియేటర్స్ లో విజయవంతంగా రన్ ఆవుతోంది.
#Vettaiyan Thanks Giving Meet 💥 #VettaiyanRunningSuccessfully pic.twitter.com/sBNCaL6D9j
— Tamil Cinema Express (@TamilCineXpress) October 20, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!