Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్…
Rajinikanth SKips to Responding on Tirumla Laddu Controversy: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వివాదం మీద స్పందించేందుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నిరాకరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ విషయంలో చాలా కల్తీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కొన్ని జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి లడ్డు తయారీకి వాడారని ఆయన…
Rajinikanth Movie Remuneration News: రజనీకాంత్ తన స్టైల్ డాషింగ్ పెర్ఫార్మెన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 45 ఏళ్లకు పైగా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న రజనీ బాక్సాఫీస్ కింగ్ కూడా. రజనీ సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ అవుతుందనేది నిర్మాతల ఆశ. రజనీకాంత్ చివరిగా విడుదలైన జైలర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు…
Ajith and Sivakarthikeyan Cast His Vote For Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈరోజు 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ…