సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రజినీ పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరినీ సైలెంట్ చేసే రేంజ్ హిట్ కొట్టిన రజినీకాంత్, తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. రజినీ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు, పైగా నెల్సన్ లాంటి డైరెక్టర్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొడతాడని ఎవరూ అనుకోని ఉండరు. వంద రెండు వందలు కాదు ఏకంగా 650…