Home
Rajinikanth
Rajinikanth News
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
Box Office Battle: తెలుగు నాట పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి దసరా సందర్భంగా బాక్సాఫీస్ సమరం సాధారణ పోటీని మించి పెద్ద తుఫానునే సృష్టించబోతోంది. ఒకవైపు రూ.600 కోట్ల మార్కును దాటిన రికార్డుతో తలైవా రజనీకాంత్ ‘జైలర్ 2’ వస్తుంటే.. మరోవైపు కెరీర్లోనే అత్యంత భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్‌గా విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరికి తోడు పండగ పూట కుటుంబ ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్‌గా… -
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
Ram Pothineni in Rajinikanth’s Dharman Movie: ‘సూపర్ స్టార్’ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని కూడా భాగం అయ్యారు. రాశి ఖన్నా తాజాగా సోషల్… -
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సంచలన విజయానికి సీక్వెల్‌గా సిద్ధమవుతున్న ‘జైలర్ 2’పై ఇప్పుడు సినీ వర్గాల్లో కనీవినీ ఎరుగని హైప్ నెలకొంది. ఈ క్రేజ్‌ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సన్ పిక్చర్స్ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో వినిపిస్తున్న లెక్కలు ట్రేడ్ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని… -
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
Dhanush OM: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకే సీజన్లో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు బరిలోకి దిగితే థియేటర్ల కొరత, కలెక్షన్స్ షేరింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరో ధనుష్ తీసుకున్న ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్ డెసిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్, వెర్సటైల్ స్టార్ సూర్య చిత్రాలతో తలపడకుండా తన సినిమా… -
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
Vidya Balan: సూపర్‌స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతున్న సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు భాషలకు చెందిన అగ్ర నటులను రంగంలోకి దించుతూ నెల్సన్ భారీ ప్లాన్ సిద్ధం చేస్తుండగా, తాజాగా చిత్ర బృందం వదిలిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్… -
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
SJ Suryah Bodhi: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ సీక్వెల్‌పై ఇండియన్ సినీ లవర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను నిజం చేస్తూ మేకర్స్ సంచలన అప్డేట్స్తో రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన అధికారిక క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.… -
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. బిగ్‌బాస్ వేదికపై ఆయన చేసిన కొన్ని వైరల్ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్లు నేరుగా సీఎం విజయ్ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, వీటన్నింటికీ విజయ్… -
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
రంగు (కలర్) వివక్ష అనేది సమాజంలో ఎంతటి తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే రంగు చాలా ముఖ్యమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ టాలెంట్ ఉంటే రంగుతో పనిలేదని నిరూపించే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మండాడి సినిమా సక్సెస్ మీట్ వేదికపై ఓ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తన సినిమాలో నటించిన సుహాస్ ‘నల్లగా’ ఉన్నాడంటూ… -
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
Rajinikanth: సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పడం ఒక ఎత్తయితే.. అదే మాటను సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చెప్పడం మరో ఎత్తు. ప్రస్తుతం హీరో సూరికి అలాంటి అరుదైన ప్రశంసే దక్కింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజనీకాంత్.. నేరుగా సూరికి ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఊహించని ఫోన్ కాల్‌తో సూరి ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన… -
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!