Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం.