Home
Rajamouli
Rajamouli News
-
మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి నాకు తెలుసు
‘ఆర్ఆర్ఆర్’ .. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల అవనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ తర్వాత ట్రిపుల్ ఆర్ బృందం ప్రెస్ మీట్ పెట్టాల్సివుండగా.. కొన్ని కారణాలవలన ఈరోజుకు వాయిదా పడింది. ఇక… -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై మహేష్ ట్వీట్… సెలెబ్రిటీల మైండ్ బ్లోయింగ్ రియాక్షన్
నిన్న విడుదలైన టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్రైలర్ పై ఆసక్తికరంగా స్పందించారు. “ట్రైలర్ లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీ టెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్బంప్స్!!” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ భారీ పాన్… -
రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్ వారి ప్రశ్నలకు ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ జర్నలిస్టులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ కొన్ని అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. అవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. Read Also :… -
రికార్డులు సృష్టిస్తున్న RRR ట్రయిలర్
జానియర్ ఎన్టీఆర్, రామచరణ్‌లతో కలిసి నటిస్తున్నచిత్రం RRR. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. కాగా ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయశరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలయినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఈ సినిమాకోసం ఎదురు చూస్తునే ఉన్నారు. రాజమౌళి మేకింగ్ కావడంతో సినిమాపై కావాల్సినంత… -
మీడియాకు క్షమాపణలు చెప్పిన రాజమౌళి..
దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్… -
అజయ్ దేవ్ గన్ ముందు మేం పిల్లలం: జూనియర్ ఎన్టీఆర్!
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సీనియర్ నటుడు అజయ్ దేవ్ గన్, ఎన్టీయార్, అలియా భట్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అజయ్ దేవ్ గన్ గురించి జూనియర్ ఎన్టీయార్ తన అభిప్రాయాన్ని చెబుతూ, అభిమానాన్ని చాటుకున్నాడు. అజయ్ దేవ్ గన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అజయ్ దేవ్ గన్ తో… -
RRR కోసం వెయిటింగ్ అంటున్న పూజా హెగ్డే
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్‌తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నా.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి వెయిట్… -
బీస్ట్ మోడ్ లో భీమ్… “ఆర్ఆర్ఆర్” కొత్త పోస్టర్
“ఆర్ఆర్ఆర్” ఈరోజు వరుస అప్డేట్ లతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో పడింది. సినిమా ప్రమోషన్స్ పరంగా సరికొత్త దారిలో వెళ్లే జక్కన్న ఈసారి కూడా అదే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసిన టీం ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు నెటిజన్లతో సరదా సంభాషణలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో… -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ గా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ట్రైలర్ ను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా ఈ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నాము. త్వరలోనే… -
ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం… సినీ ప్రముఖుల కన్నీటి నివాళి
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల ఇక లేరన్న విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్…
తాజావార్తలు
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..