సల్మాన్ ను కలిసిన రాజమౌళి… ప్లాన్ ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అది జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో బిజీగా ఉన్నాడు. ఈరోజు రాజమౌళి ముంబైలో సల్మాన్ సినిమా సెట్స్ లో కలిశారు. సల్మాన్, రాజమౌళి గంటకు పైగా సీరియస్‌గా చర్చించుకున్నారని ముంబై మీడియా చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ సమావేశం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
Read Also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
రాజమౌళిని తమ సినిమా ప్రమోషన్స్ చేయమని కోరేందుకు సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ళాడు అని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ లేదు కానీ ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో ముంబైలో కూడా భారీగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో ప్రమోషన్ కార్యక్రమాలు జరిపిస్తే సినిమాకు కావాల్సినంత హైప్ పెరుగుతుందని అంటున్నారు. నిజంగానే అలా జరిగితే బాలీవుడ్ లో “ఆర్ఆర్ఆర్”కు తిరుగుండదు అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!