స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో మేకర్స్ రోజురోజుకూ ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు. రీసెంట్గా “ఆర్ఆర్ఆర్” సోల్ సాంగ్ ‘జనని’ విడుదలై మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్ను కూడా విడుదల చేశారు. అయితే “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన…
ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాలో పోటాపోటీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, సంక్రాంతి రేసులో బడా సినిమాలు భారీగా పోటీ పడుతున్నాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ కూడా అందులో ఓ భారీ మూవీ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య…
నందమూరి ఫ్యామిలీలో నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలుగు వారికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ వారసత్వంగా నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాత్రం తీరని అగాధం నెలకొంది అన్నది విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ను బాలయ్య చేరదీసిన సందర్భాలు…
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచేస్తోంది. నిన్న ఈ సినిమా నుంచి “సోల్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ ‘జనని’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నెటిజన్ కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ సోషల్ మీడియా ద్వారా ‘జననీ’ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఓ నెటిజన్ మాత్రం వెరైటీగా స్పందించాడు. Read…
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కలిసి సమావేశం అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం వచ్చే వారం హైదరాబాద్లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి పవన్ ని కలవడానికి గల అసలు కారణం ‘భీమ్లా నాయక్’. “భీమ్లా నాయక్” రూపంలో కొత్త తలనొప్పిరాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి సొంత మార్కెటింగ్ స్ట్రాటజిలతో సరికొత్త స్కెచ్ లు గీస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి రాజమౌళి చేస్తున్న భారీ ప్లాన్లు చూస్తుంటే షాకింగ్ గా అన్పిస్తోంది. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఔటింగ్ కోసం భారీగా స్క్రీన్లు రాబోతున్నాయి. యూఎస్ లో “ఆర్ఆర్ఆర్” మొత్తం 1000+ స్క్రీన్లతో 288…
దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అది జనవరి 7న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో బిజీగా ఉన్నాడు.…
చాలా కాలం తరువాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద ఫైట్ జరగబోతోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, ప్రభాస్ “రాధే శ్యామ్” రెండూ పాన్ ఇండియా చిత్రాలూ ఇప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. హిందీలో “ఆర్ఆర్ఆర్” కోసం రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం జనవరి 6 నుండి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. దీంతో అప్పటి వరకూ హిందీలో “ఆర్ఆర్ఆర్”కు…