RRR కోసం వెయిటింగ్ అంటున్న పూజా హెగ్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్‌తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నా.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి వెయిట్ చేస్తున్నా అని పూజా హెగ్డే పేర్కొంది.
కాగా, ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. ఈ మూవీని దాదాపు రూ. 450 కోట్లపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తారక్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!