గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను కొమురం భీమ్ – అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ…
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తెలుగువారిని బాగా ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ తోనే సౌత్ ను కూడా మెప్పించిన షారుఖ్ ఇప్పుడు జవాన్ తో మరోసారి అభిమానులను మెప్పించాడు. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక దీరుడు రాజమౌళి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు..ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. అలాంటి రాజమౌళి గురించి ఓ ఇంట్రెసింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.. రాజమౌళి మొదట పెళ్లి అయిన రమా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట రమకి మ్యూజిక్ డైరెక్టర్ తో…
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
Kalki 2898AD: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆదిపురుష్ తో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, మరి ఇంకెన్నో ఆశలు నడుమ ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది.ఇక ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల మీదే అన్నీ ఆశలు పెట్టుకున్నారు.
CM Jagan: 69 వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మునుపెన్నడు లేనివిధంగా ఈసారి తెలుగు జెండా రెపరెపలాడింది. తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలకు అవార్డులు వరించాయి. ఇక దీంతో ఒక్కరిగా టాలీవుడ్ కాలర్ ను ఎగురవేసి.. తమ సత్తాను చూపించింది.
RRR: ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. మరోసారి ఆర్ఆర్ఆర్ మోత మోగించేసింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అరుదైన అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్..
బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి… ట్రిపుల్ ఆర్తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు…
Nani: న్యాచురల్ స్టార్ నానికి- దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న స్నేహబంధం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఈగ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. ఇక నానికి హెల్ప్ కావాలన్నప్పుడు రాజమౌళి సాయం చేస్తూ ఉంటాడు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే…
SIIMA 2022 Best Director Nominations: ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవగా ఇప్పుడు నామినేషన్లు కూడా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ సహా మలయాళ పరిశ్రమల్లో సినీ పరిశ్రమలో ఉన్న నోటెడ్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ “సైమా”…