బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్..ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సందీప్ ఈ సినిమాను వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్…
Mahesh Babu Rajamouli as Chief guests for Animal Pre Release Event: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా బాబీ డియోల్, పృథ్వీరాజ్ బబ్లు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సందీప్ రెడ్డి…
Bharateeyudu 2: విశ్వ నటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాను మర్చిపోవడం ఏ సినీ ప్రేక్షకుడు వలన కాదు. లంచం ఇచ్చినా.. తీసుకున్నా అప్పట్లో సేనాపతి వస్తాడు అని ఎంతోమంది నమ్మారు. 1996 లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ 2898AD చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ…
National Award Winners: ఒకప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు.. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ వేరు. ఒకప్పుడు తెలుగు హీరోలు.. ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ కు వెళ్తే.. కనీసం స్టేజిమీదకు వచ్చి మాట్లాడేవారు కాదు. ఒక్క తెలుగు హీరో ఫోటో ఉండేది కాదు. జనరేషన్ మారే కొద్దీ .. టాలీవుడ్ ఎన్నో మార్పులు వచ్చాయి.
SS.Rajamouli: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సుమ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు . ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం అభిమానులకు సుపరిచితుడే. ప్రస్తుతం వీరిద్దరి కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
Rajamouli Speech at Akkineni Nageswara Rao statue Launch: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు కుటుంబ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరిట స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక దిగ్గజం రాజమౌళి అక్కినేని నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాన్ని అనుభూతులను పంచుకున్నారు.…
Siraj: ఆసియా కప్-2023 ఫైనల్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఇక ఇందులో సిరాజ్ మియన్ ఆటకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో హీరోయిన్ కు డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది.పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటి అవకాశాలు కనుక వస్తే వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది..స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా…