Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు,
భారతీయ సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘బాహుబలి’. ఇప్పటికీ ఆ మ్యాజిక్, ఆ ఎమోషన్ ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు అదే బాహుబలి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు భాగాలను కలిపి, కొత్త సన్నివేశాలు జోడించి రూపొందించిన ఈ స్పెషల్ వెర్షన్‌కు పేరు – “బాహుబలి ది ఎపిక్”. అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టైటిల్‌కు తగ్గట్టుగానే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లు…