సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. థమన్ గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో ఒప్పుకున్నాడో కానీ అప్పటి నుంచి థమన్ ట్రోలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఓ మై బేబీ సాంగ్ కైతే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో కూడా థమన్…
Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు.
Prabhas-Maruthi Movie: సినిమా రంగంలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. 'వాళ్ళతో సినిమానా!? ఇక హిట్ అయినట్టే!' అని పెదవి విరిచిన వాళ్ళే ముక్కున వేలేసుకున్న సంఘటనలూ చాలానే జరిగాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తిచేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డాడు.
టాలీవుడ్ లో ప్రభాస్- అనుష్క లో జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ కూడా స్వీటీ…
దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా లాంచ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మారుతి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక జరగ్గా, ఈ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పక్క పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు. దర్శకుడు మారుతీ డైరెక్టర్న్ లో ప్రభాస్ కామెడీ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అని పేరు కూడా పెట్టారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా మేకర్స్ చెక్ పెట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేటట్టే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక…
ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు…