శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్…