ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్ హిట్ యాప్ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చిన మోడల్స్‌ను పోర్న్ మూవీస్‌లో నటించాలని కుంద్రా ఒత్తిడి చేసేవాడని దర్�
ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రి�
‘సాగరకన్య’గా తెలుగు వారికి పరిచయమున్న శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ, అరెస్ట్ మాత్రం
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడి�
పోర్న్ వీడియోస్ కేసులో సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకూ పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీ�
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య కవితపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కవిత ఓ ఇంటర్వ్యూలో తాను తన భర్తకు దూరం కావడానికి శిల్పా శెట్టి కారణమని ఆరోపించింది. అప్పట్లో రాజ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ �
బాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య గురించి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యారు. శిల్పాశెట్టి గురించి ఆయన మాజీ భార్య కవిత మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో రాజ్ స్పందించారు. ఆ వీడియోలో రాజ్ తో తన రిలేషన్ ఫెయిల్ కావడానికి శిల్పాశెట్టి కారణం అని ఆరో�
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఒక్క శిల్పాశెట్టికి తప్ప. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతో పాటు ఆమె అత్తమామలు, ఆమె తల్లి సునంద… వీరితో పాటు శిల్పాశెట్టి దగ్గర