టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి…
Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక…
Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు…
ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. సోమవారం ఉదయం చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డ విజయ రంగ రాజు.. ట్రీట్‌మెంట్ కోసం చెన్నై వెళ్లి అక్కడే కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read: Dwaraka Tirumala Rao: పోలీసులు సంక్షేమం కోసమే…
Raj Kumar Family Relative spandana vijay raghavendra died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్‌వుడ్ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. స్పందన బ్యాంకాక్ పర్యటనలో ఉండగా గుండెపోటుకు గురవడంతో అక్కడే ఆమె మరణించింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి పయనమయ్యారు. స్పందనకు గుండెపోటు వచ్చి మరణించడంతో ఆమె భౌతికకాయం మంగళవారం బెంగళూరుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు గుండెపోటు రావడంతో వచ్చిన వెంటనే…
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. Read…
మెక్సికోలో జరుగుతున్న ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు అలెక్ బాల్డ్ విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిట్స్ మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రాప్ గన్ లోకి అసలైన బుల్లెట్స్ ఎలా వచ్చాయన్న అంశంపై షరీఫ్, అపరాధ పరిశోధకులు వేట ప్రారంభించారు. ఈ సంఘటనతో గతంలో జరిగిన ఇలాంటి షూటింగ్ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనం. మూకీ సినిమాల…
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించారు. రాజ్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ.కోల్పోయింది.. క్రమశిక్షణ గా, పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ మరణం పార్టీ కి తీరని లోటు అని తెలిపారు. ఆయన…