‘SA10’ : షాకిచ్చిన సుశాంత్.. ఆశ్యర్యంలో అక్కినేని ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి ఫేమ్ రాలేదు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని, పూర్తి కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .
Also Read: Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
Also Read
- YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
- Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
- Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? 'ఇరుముడి'పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
సుశాంత్ హీరోగా, త్విరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ‘SA10’ ఈమూవీ తెరకెక్కుతుంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రేక్షకులు థ్రిల్లింగ్, హారర్, సైకో మూవీస్ బాగా చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని సుశాంత్ కూడా అలాంటి హారర్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మెకర్స్. కాగా సుశాంత్ ఈ లుక్‌లో చాలా కొత్తగా కనిపించాడు. భయంకరమైన చీకటి వాతావరణంలో, నిలబడి ఉన్న సుశాంత్ ప్రతిబింబం, కింద నీటిలో కనిపించగా.. అతని పాత్రలో ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ దాగి అర్థమవుతుంది. మొత్తానికి ఈ సారి పక్క ప్లాన్నింగ్ సుశాంత్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరిక నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
-
BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!