రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదకరమైన స్టంట్‌లను అరికట్టడానికి రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంల
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్ ప్రైమరీ స్కూల్‌లో నర్సరీ బాలికలపై లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఓ వైపు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంకోవైపు పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో బాధితులు, స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు.
Train Accident: కర్ణాటకలోని మైసూర్‌లో పండుగ సీజన్‌లో రైలును బోల్తా కొట్టించే కుట్ర విఫలమైంది. మైసూర్‌లోని నంజన్‌గూడు - కడకోల స్టేషన్ల మధ్య రైలు ప్రమాద ప్రణాళికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భగ్నం చేసింది.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జన�
రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్�