శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి 'విమానం' చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది జూన్ 9న విడుదల కాబోతోంది.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'ఇంటింటి రామాయణం' చిత్రం స్పెషల్ షో ను ఈ నెల 5వ తేదీ కరీంనగర్ లో ప్రదర్శించ బోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ముందు అనుకున్నట్టు ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.
తన భార్య హరిత ప్రెగ్నెంట్ అనే విషయం కొన్ని నెలల క్రితం తెలిపిన ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ, తాజాగా తనకు సంక్రాంతి రోజున కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు.
'ఇంటింటి రామాయణం' మూవీతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండను మర్చిపోవడం ఎంత కష్టమో, అతని స్నేహితుడు శివగా నటించిన రాహుల్ రామకృష్ణ ను మర్చిపోవడం కూడా అంతే కష్టం.
Rahul Ramakrishna: టాలీవుడ్‌లో రాహుల్ రామకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ రామకృష్ణ హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా ఈరోజు గాంధీ జయంతి కావడంతో గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మ
‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటుల
కమెడియన్, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ మాధ్యమంగా వెల్లడించాడు. తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. పెళ్ళి విషయాన్ని రాహుల్ ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలి�
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమా తరువాత రాహుల్ వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న రాహుల్ సడెన్ గా ఈ రోజు ఉదయం సినిమాలు నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. “2022 నా చివరిది.. ఇకపై