టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి తోలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీత గోవిందం, హుషారు, జాతిరత్నాలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా మారాడు రాహుల్ రామకృష్ణ. RRRలోను కీలకమైన పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా ఈ హాస్య నటుడి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం రాహుల్ చేసిన…
సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
Rahul Ramakrishnan : కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటికే టిల్లు వేణు, ధన్ రాజ్ లాంటి వారు డైరెక్టర్లుగా మారిపోయారు. కొందరు సక్సెస్ అవుతుంటే.. ఇంకొందరు బోల్తా పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ దారిలోకి రాబోతున్నాడు. తాజాగా ట్విట్టర్ లోపోస్టు…
Priyadarshi: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది.
Om Bheem Bush Trailer: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Om Bheem Bush: సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యం బిగిల్.. ఇదే ప్రస్తుతం ఇండస్ట్రీ నమ్ముతుంది. నమ్మడం కాదు నిజం కూడా అదే. సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేలా చేయాలి. అదే పెద్ద టాస్క్. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాం.. పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే కుదరదు.. ప్రమోషన్స్ కు పెద్ద, చిన్న తేడా లేదు. ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే.. ప్రేక్షకులు అంత ఎక్కువ…
Om Bheem Bush Teaser: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి…
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ…
‘Vimanam’ registers 50 Million viewing minutes on ZEE5: ఓటీటీ మాధ్యమం జీ 5లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విమానం’ మూవీ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ సినిమాను సంయక్తంగా నిర్మించారు. థియేటర్లో రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్న ఈ ‘విమానం’ సినిమా జూన్ 22 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.…
Intinti Ramayanam Trailer: ప్రేక్షకులకు వినోదాన్ని పంచివ్వడంలో ఆహా ఎప్పుడు ఆహానే. ప్రతి శుక్రవారం కొత్త సినిమానో, వెబ్ సిరీస్ నో అందిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది.