Home
Rahul Gandhi
Rahul Gandhi News
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిన్నటి నుంచి రాజధాని ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇక మంగళవారం అనూహ్యంగా రాహుల్ గాంధీ ఉద్యమాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లారు. ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. -
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
Congress: విద్యార్థులు, నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తారని పోలీసులు పసిగట్టలేకపోయారు. దీని వెనక రాహుల్ గాంధీ సీక్రెట్ ప్లాన్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసానికి ధర్నాగా వెళ్లారు.… -
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
TPCC Mahesh Goud : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చర్యలు నిరంకుశత్వానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రేపు ఉదయం ‘ఛలో… -
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ నివాసం ఎదుట నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
Jitendra Singh: ప్రధాని నరేంద్రమోడీ నివాసం సమీపంలో కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. ధర్నా సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆయనతో చర్చించారు. అయితే, కాంగ్రెస్ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తన మార్చి మరో కొత్త డిమాండ్‌ను ముందుకు తెచ్చారని ఆరోపించారు. ప్రధాని కార్యాలయం(పీఎంఓ) సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ధర్నా ప్రారంభమైన గంట తర్వాత అక్కడికి చేరుకుని కాంగ్రెస్ అధినేతతో చర్చించారు. ఈ సమావేశంపై జితేంద్ర సింగ్… -
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన సీజేపీ ఉద్యమం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈరోజు ఉదయం వరకు ఒకెత్తు.. మధ్యాహ్నం నుంచి మరోకెత్తుగా మారిపోయింది. విచిత్రంగా బొద్దింకల జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. ఒక్క రోజులోనే రాజధానిలో వాతావరణం మారిపోయింది. ఉద్యమంలోకి రాహుల్ గాంధీ దిగడంతో ఉద్యమం కాస్త కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ కూడా చురుకుగా పాల్గొంది. -
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
Rahul Gandhi: సోమవారం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు,నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ను నిరసిస్తు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లతో పాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, విద్యార్థులపై దాడి అంటే ప్రతీ… -
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
AAP: ఢిల్లీలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం, కాక్రోచ్ జనతా పార్టీ(సీజీపీ) మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో వందకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు ఉన్నారు. మంగళవారం ఈ నిరసనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్… -
Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
Delhi: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు విద్యార్థులు, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ నాయకులు లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పవన్ ఖేరా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల్ని బీజేపీ ప్రభుత్వం క్రూరంగా… -
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ కార్యకర్తలు, సీజేపీ నిరసనకారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!