Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్.. స్పందించిన బీజేపీ..
- రాహుల్ గాంధీ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్..
- ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ మరోసారి వివాదాన్ని రాజేసింది. రష్యా చమురు కొనుగోలు తర్వాత, భారత్‌పై యూఎస్ 50 శాతం సుంకాలను విధించడంపై, దేశంలో వస్త్ర పరిశ్రమ కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని ఆయన అన్నారు. ‘‘సుంకాల వల్ల ప్రభావితమైన వ్యాపారాల సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించడం లేదు. 50 శాతం సుంకాలు, భారత వస్త్ర పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. ఉద్యోగాలు పోయాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తగ్గిన ఆర్డర్లు మన ‘‘డెడ్ ఎకానమీ’’ వాస్తవికత’’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read Also: BCCI vs BCB: బంగ్లాదేశ్ పుట్టిందే భారత్ సపోర్టుతో.. బీసీసీఐ లేకుంటే బీసీబీకి ఐసీసీలో గుర్తింపు ఏది?
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారతదేశానికి అసలు సమస్య డేటాతో కాదని, బేటా(కుమారుడి)తో ఉందని ఎద్దేవా చేసింది. ఆయన ఆరోపణలు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘ఐఎంఎఫ్ 2025 ఏడాదికి భారత వృద్ధి అంచనాలను 7.3గా పేర్కొంది. మనం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారామని ఐఎంఎఫ్ చెప్పింది. ఈయూ భారత్ మధ్య ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా ప్రశంసిస్తున్నారు’’ ఆయన అన్నారు. ఆర్బీఐ డేటా బీజేపీ హయాంలో 9 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని, కాంగ్రెస్ పాలనలో 2 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పిందని అన్నారు. రాహుల్ గాంధీ ఎజెండా భారత్‌కు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
50% US tariffs and uncertainty are badly hurting India’s textile exporters. Job losses, factory shutdowns and reduced orders are a reality of our ‘Dead Economy’.
Mr. Modi has offered no relief or even spoken about tariffs, even though more than 4.5 crore jobs and lakhs of… pic.twitter.com/5BcG3AZibg
— Rahul Gandhi (@RahulGandhi) January 23, 2026
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!