Afghanistan vs South Africa: ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు.. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్షిణాఫ్రికా జట్టు బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 169 పరుగు
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే స�
KKR Playing 11 vs SRH For IPL 2024 Qualifier 1: ఐపీఎల్ 2024లో నేడు కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో
Rahmanullah Gurbaz Helps Homeless Peoples in Ahmedabad: అఫ్గానిస్థాన్ యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. గత నెలలో అఫ్గాన్‌లో భారీ భూకంపం వల్ల నష్టపోయిన అభాగ్యుల కోసం ఫండ్ రైజ్ చేసి అందించిన గుర్బాజ్.. తాజాగా అహ్మదాబాద్ వీధుల్లోని నిరాశ్రయులకు తనవంతు ఆర్థిక సాయం అందించాడు. ఫుట్‌పాత్‌పై నిద్ర�