టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం…
Kiran Abbavaram to Marry Rahasya Gorak on 22nd August: హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో కలిసినటించిన హీరోయిన్ రహస్య గోరక్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు వీరు ఎంగేజ్మెంట్ చేసుకునీ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరి వివాహం ఎల్లుండి జరగబోతున్నట్లుగా తాజాగా హీరో కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. ఆయన నటిస్తున్న క అనే…
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది అని చెప్పొచ్చు. బయట సామాన్యులు మాత్రమే కాదు సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు సైతం పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు హీరోలు పెళ్లి బాట పట్టగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో
Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
Kiran Abbavaram: రాజావారు రాణిగారు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయిన హీరో కిరణ్ అబ్బవరం. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారాడు.
Kiran Abbavaram: హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తొలి సినిమాలో తమతో నటించిన వారిపై మనసు పారేసుకుంటారు అనేది నమ్మదగ్గ వాస్తవం.. అందుకు చాలా జంటలు ఉదాహరణగా చెప్పొచ్చు.