(అక్టోబర్ 3న నటుడు సత్యరాజ్ పుట్టినరోజు) సముద్ర కెరటాన్ని చూస్తే ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురని కూలుతూ ఉంటుంది. మళ్ళీ లేస్తూనే ఉంటుంది. నటుడు సత్యరాజ్ కెరీర్ ను చ చూసినా అదే అనిపిస్తుంది. తెరపై సత్యరాజ్ ను చూడగానే ఈ తరం వాళ్ళు ‘కట్టప్ప’ అంటూ ఉంటారు. అంతలా ‘బాహుబలి’ సీరిస్ లో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో అందమైన విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు సత్యరాజ్. తమిళనాట స్టార్ హీరోగా…