ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తూ, రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా కన్యాకుమారి. కన్యాకుమారి సినిమా ఆగస్టు 27న గణేశ్ చతుర్థి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. Also Read:Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన “ఆర్గానిక్ ప్రేమ కథ” అనే ఆకర్షణీయ ట్యాగ్‌లైన్‌తో, శ్రీచరణ్…
ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' తెరకెక్కించిన దర్శకుడు దామోదర ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'కన్యాకుమారి' సినిమాను తీస్తున్నాడు. తొలి చిత్ర నేపథ్యం తెలంగాణ కాగా, ఇప్పుడీ సినిమాకు శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ కావడం విశేషం.