Home
Radhika Merchant
Radhika Merchant News
-
Anant ambani wedding: డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
Anant ambani wedding: షెర్వానీ, స్పోర్ట్స్ షూస్‌తో వేదిక దగ్గరకు చేరిన అనంత్
పెళ్లికొడుకుగా అనంత్ అంబానీ ముస్తాబై.. కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అంతకముందు ఇంటి నుంచి అలంకరింపబడిన పూల వాహనంలో అనంత్ అంబానీ బ్యాండ్‌మేళం, డ్యాన్స్‌లతో పెద్ద ఊరేగింపుగా బయల్దేరి మండపానికి చేరుకున్నాడు. -
Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. -
Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో జంట ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. -
Anant ambani wedding: ముందస్తు పెళ్లి వేడుకల్లో రాధిక లుక్‌లు ఇవే!
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తయారైంది. ఇదిలా ఉంటే మామేరు వేడుకలతో ముందుగానే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. -
Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లి వేదిక ఇదే.. వీడియో వైరల్
మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి పీటలెక్కనున్నారు. మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
కొడుకు ఓ ఇంటివాడవుతున్నాడు అంటే ఏ తండ్రికైనా ఎంత సంతోషం ఉంటుంది. అంతేకాదు వధూవరులు కూడా ఆనందంగా ఉంటే.. ఇరు కుటుంబాలకు ఇంకెంత సంతోషం. ఇలాంటి దృశ్యమే ముఖేష్ అంబానీ ఇంట ఆవిష్కృతమైంది. -
Mahesh Babu: అనంత్, రాధిక పెళ్లికి ‘సూపర్ స్టార్’.. హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు!
Mahesh Babu To Attend Anant Ambani and Radhika Merchant Marriage: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్‌లో జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ల వివాహం నేడు కన్నుల పండగగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదిక. అనంత్-రాధిక పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు,… -
Anant Ambani Wedding: ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ గిఫ్ట్‌లు.. ఏమున్నాయంటే..!
మరికొన్ని గంటల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. -
Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!
శుక్రవారం ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా రానున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!