మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సర్వాంగ సుందరంగా తయారైంది. ఇదిలా ఉంటే మామేరు వేడుకలతో ముందుగానే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ ఆయా వేడుకలతో ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు జరిగాయి. ఆయా వేడుకల్లో పెళ్లి కూతురు రాధిక ఆయా లుక్‌ల్లో అదిరిపోయింది. ఒక్కొక్కరోజు రకరకాలైన వస్త్రాల్లో అదరగొట్టింది.