Home
Radhika Merchant
Radhika Merchant News
-
Dior Dress: రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఏడాది బతికేయొచ్చుగా..
ఇటలీ లోని పోర్టోఫినోలో జరిగిన వేడుకల కోసం అనిల్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ బార్బీకోర్ ట్రెండ్ ను పాటించింది. రాధికా క్రిస్టియన్ డియోర్ డిజైన్ చేసిన ఆటం వింటర్ 1959 హాట్ కోచర్ సేకరణ నుండి వైవ్స్ సెయింట్ లారెంట్ రూపొందించిన హేట్ కోచర్ కాక్టెయిల్ దుస్తులను ధరించింది. క్రిస్టియన్ డియోర్ ఇంటి నుండి చాలా ఆర్కైవల్ దుస్తులు మ్యూజియంలలో ఉండగా, వాటిలో రాధిక ధరించిన దుస్తులు 2016లో వేలం వేయబడ్డాయి. అందులో ఆ… -
Anant-Radhika Pre-Wedding: ఖరీదైన క్రూయిజ్ షిప్లో అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్.. 4 రోజుల పాటు గ్రాండ్గా ఫంక్షన్స్!
Anant-Radhika Pre-Wedding Invitation Card Goes Viral: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో 4 రోజుల పాటు గ్రాండ్గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్కి సంబందించిన ఓ ఇన్విటేషన్… -
Anant-Radhika wedding: అనంత్-రాధిక పెళ్లి కబురు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. -
Radhika merchant: ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధిక డ్యాన్స్ అదుర్స్
ఈనెల 1-3 తేదీల్లో గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసింది. -
Radhika merchant: అంబానీకి కాబోయే చిన్న కోడలు గురించి ఈ విషయం తెలుసా!
గత కొద్ది రోజులుగా ముకేష్ అంబానీ ఇంట్లో జరగబోయే పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
Anant ambani: జామ్నగర్లో వేడుకలు షురూ! తారల రాకతో సందడి
అనంత్ అంబానీ (Anant ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలకు గుజరాత్లోని జామ్నగర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. -
Anant Ambani: అనంత్ పెళ్లి సందడి.. కొత్తగా 14ఆలయాలు కడుతున్న అంబానీ ఫ్యామిలీ
Anant Ambani: దేశంలోని అత్యంత సంపన్న కుటుంబైన ముఖేష్ అంబానీ వ్యాపారాలు గుజరాత్లోని జామ్నగర్లో ఉన్నాయి. భారీ ముడి చమురు శుద్ధి కర్మాగారం, గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి. -
Mukesh Ambani: చిన్న కోడలికి ఇచ్చిన గిఫ్ట్లు ఇవే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత్ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
Anant Ambani Watch: రిచ్ కిడ్ అనంత్.. వామ్మో.. వాచ్ ఖరీదు రూ.14కోట్లా?
Anant Ambani Watch: భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. -
Radhika Merchant: అంబానీ కోడలి హ్యాండ్బ్యాగ్ ధర ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుల్లో ఒకరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన ఇంటి కోడలంటే ఇంకా ఏ రేంజ్లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో అంబానీ కుటుంబానికి కోడలిగా అడుగు పెట్టబోంది రాధికా మర్చంట్.
తాజావార్తలు
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..