Janhvi Kapoor React on Party With Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఇటీవలే ముగిసింది. విదేశీ ప్రముఖుల రాక, బాలీవుడ్ స్టార్ల ఆటపాటలతో మూడు రోజుల పాటు వెడ్డింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. అనంత్-రాధికల పెళ్లికి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా నిలిచింది. గత కొన్ని నెలలుగా అంబానీ పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. అయితే పెళ్లికి ముందు రాధిక…
Atlee Made A 10 Minute Micro Movie For Anant Ambani And Radhika Merchant Wedding: ఇటీవల వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. కాగా, ఈ పెళ్లిలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువ కనిపించారు. ఆయన పదే పదే దర్శనమివ్వడంపై ఇప్పుడు సమాధానం దొరికింది.…
Anant Ambani: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, రాయబారులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్యారు.
Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం…
Anant Ambani gifted 25 luxury watches worth 2 crore to his friends: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) అనంత్-రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శనివారం (జులై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అంబానీ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.6000 కోట్ల…
Anant Ambani and Radhika Merchant’s dog Happy in Sherwani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో ప్రముఖులే కాదు.. కుక్క కూడా సందడి చేస్తోంది. పట్టు వస్త్రాలను పోలిన షేర్వానీ ధరించిన ఓ కుక్క పెళ్లి ఇంట తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సుదీర్ఘ వేడుకల అనంతరం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.…
Anant Ambani-Radhika Merchant: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసి రాధిక మర్చంట్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.