యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేయడానికి సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం క్రిస్ప్ రన్ టైమ్‌ను లాక్ చేసారు. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉందని సమాచారం. రాధేశ్యామ్’…