హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘�
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
Thank You Is a Life Journey : Dil Raju అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థతో కలిసి ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘దిల్’ రాజు మీడియాతో ఈ మూవీ గురించి ముచ్చటించారు. ఇప్పటి వరకూ తాను చేసిన ఏ సినిమాలనూ తన జీవితంలో పోల్చుకోలేదని, తొలిస�
ఫలానా పాత్రకు ఎవరెవరిని తీసుకోవాలన్న నిర్ణయాలు.. దాదాపు దర్శకులే చేస్తారు. ఆయా పాత్రల్లో ఎవరు సెట్ అవుతారో దర్శకులుగా వాళ్లకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, నిర్మాతలు వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ల�
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన గోపీచంద్.. తొలుత ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గతంలో సినిమాల కోసం చిరు పడిన కష్టాల గురించి వేదికపై చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో తాము స్టంట్స్ చేయాలంటే, టెక్నికల్ గా ఎన్నో అందుబాటులో ఉన్నాయని.. కానీ అప్పట్లో రో
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడిన మాటలకు రాశీ ఖన్నా వంత పాడింది. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని ఫుల్ మార్కులు ఇచ్చేసింది. తొలుత వేదిక మీదకి వచ్చిన రావు రమేశ్.. ‘పక్కా కమర్షియల్ ఎవరు’ అని సుమ ప్రశ్నించగానే, దర్శకుడు మారుతి పేరు తీసుకున్నారు. ఎందుకంటే.. ఆడియన్స్ ఏద�