సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (79) నాగపూర్ లో గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. హిందీ, మరాఠీ, భోజ్ పురిలో వందకు పైగా చిత్రాలకు రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. దాదా కోండ్కే కెరీర్ ప్రారంభంలో విజయ్ తో మరాఠీ చిత్రాలకు, ఆ పైన హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చే అవకాశం కల్పించారు. తన స్నేహితుడు సురేంద్రతో కలిసి విజయ్ ‘రామ్ లక్ష్మణ్’ పేరుతో చిత్రసీమలో సంగీతాన్ని కొన్నేళ్ళు…