ప్రకాష్ రాజ్ ఏ రోల్ చేస్తే అందుకు తగ్గట్టుగా ఒదిగిపోయే నటుడాయన. అందుకే అతడ్ని విలక్షణ నటుడు అంటారు. వెండితెరకు దొరికిన అతికొద్ది మెథడారిస్టుల్లో ఆయన ఒకరు. అందులో నో డౌట్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాదు నాన్న పాత్రకు జీవం పోసి రెప్యూటేషన్ పెంచాడు. బొమ్మరిల్లులో తండ్రి అయినా ఆకాశమంతలో కూతుర్ని అమితంగా ప్రేమించే ఫాదరైనా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కొడుకులు మంచి నేర్పించిన నాన్నైనా అక్కడ ప్రకాష్ రాజ్ కనిపించడు. ఫాదర్ మాత్రమే…
Kabzaa 2: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం కబ్జా. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది.
సౌత్ స్టార్స్ కిచ్చ సుదీప్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ “కబ్జా”. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. టాలీవుడ్ కు వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుదీప్ “ఈగ” చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇందులో ఆయన విలన్ గా నటించారు. ఇక సీనియర్ కన్నడ స్టార్ హీరో, రియల్ స్టార్ ఉపేంద్ర ఆయన సినిమాలతో తెలుగులో అభిమానులను…