Healthy Lifestyle Tips: పండగ అయినా, పుట్టినరోజైనా, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా పెద్దలు మనకు “దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదిస్తారు. అంటే నూరేళ్ల ఆయుష్షుతో ఆనందంగా జీవించమనే అర్థం. అయితే అంతకాలం జీవించాలంటే కేవలం అదృష్టం సరిపోదు. దానికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంతకాలం చింతలు లేకుండా, అలసట రాకుండా జీవన ప్రయాణాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. అందుకే ఆరోగ్యం కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా కొన్ని సూత్రాలను…