2023 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయానికి మహిష్ తీక్షణ హీరోగా నిలిచాడు. 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా, 60 పరుగులతో 3 వికెట్లు తీసిన సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.