Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామస్థుడు మల విసర్జన చేసేందుకు అడవికి వెళ్లిన చోట అకస్మాత్తుగా 15 అడుగుల పొడవున్న కొండచిలువ అతనిపై దాడి చేసింది.
Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. 45 ఏళ్ల ఫరీదా అనే మహిళను కొండచిలువ కడుపులో కనుగొన్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
Python attack on a Man.. Incident in Tamil Nadu: తమిళనాడులో ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. ఎవరూ చూడకపోయుంటే ప్రాణాలు పోయేవే. అయితే లక్కీగా దాడి జరిగిన సమయంలో మిగతా ప్రజలు ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏకంగా గంటపాటు కొండచిలువతో పోరాటం కొనసాగింది. వ్యక్తి కాలుకు చుట్టుకున్న కొండచిలువను వదిలించేందుకు గంట పాటు రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది అధికారులు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.