Russia: రష్యాకు వ్యతిరేకంగా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అక్కడి ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్ కి ఎదురుతిరిగారు. ఆ సంస్థ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాలో మిలిటరీ పాలనను గద్దె దించుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ముగిసింది.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Putin: రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్, దాని చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో దేశ ప్రజలు ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. సా
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది.
Russia: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు యుద్ధంలో రష్యా తరుపును పోరాడిన వాగ్నర్ కిరాయి సైన్యం ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్‌కి ఎదురుతిరుగుతోంది.
Ukraine War: ఏడాదిన్నర కాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించారు.
Ukraine War: ఏడాదిన్నరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు.
రష్యా సరిహద్దులను రక్షించేందుకు అవసరమైతే మరింత ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని తాను దళాలను ఆదేశించవచ్చని రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.