స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తొలి చిత్రంతోనే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో తనలోని కామెడీ టైమింగ్ ను తెలియచేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం విశేషం. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘పుష్పక విమానం’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను…