హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు. ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటు వంటి అనుమతులు దొరకని నేపథ్యంలో ఐకాన్ స్టార్ నటించిన పుష్ప -2 కు నిర్మాతలు కాసింత టెన్షన్ పడ్డారు.మరో మూడు రోజుల్లో ఈ…