Allu Arjun : పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
- బన్నీ - సుక్కు కాంబోలో వస్తున్న పుష్ప -2
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తొలగిన అడ్డంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి వచ్చే నెల అనగా నవంబరు 28 దాకా సిటీలో ఈ కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు. ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటు వంటి అనుమతులు దొరకని నేపథ్యంలో ఐకాన్ స్టార్ నటించిన పుష్ప -2 కు నిర్మాతలు కాసింత టెన్షన్ పడ్డారు.మరో మూడు రోజుల్లో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.
Also Read : Kollywood : తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
మరోవైపు పుష్ప రిలీజ్ టైమ్ దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని LB స్టేడియం లో చేసేందుకు అనుమతులు కోరారు. కానీ మైత్రీ వాళ్ళు కోరుకున్న తారీఖున LB స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో అక్కడ పుష్ప ఈవెంట్ చేసేందుకు కుదరలేదు. ఇక గచ్చిబౌలి స్టేడియంలో అయిన చేసుకునేందుకు అనుమతి కోరగా అందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇలా వివిధ కారణాల వలన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో చేసుకోవాలని సూచించగా అందుకు అంగీకరించారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. దాంతో చక చక పర్మిషన్స్ కూడా ఇచ్చేసారు. ఇక పుష్ప ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. అటు అల్లు అభిమానులు ఇప్పటి నుండే రెడీ అవవుతున్నారు.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!