సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్…
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల…
వర్సటాలిటీకి రియల్ నేమ్‌గా మారిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల సినిమాలలో స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్నాడు. ఫహద్ ఇప్పటికే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్‌గా రామ్-కామ్ ప్రేమలుతో పాటు హీరోగా చేసిన మూవీ ‘ఆవేశం’ మాలీవుడ్ బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.రెండు కమర్షియల్ హిట్స్ తర్వాత.. తమిళంలో రీసెంట్‌గా…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప కు పోటీగా మరే ఇతర సినిమాలు పోటీగా వచ్చేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. కాగా నేడు పుష్ప లాంఛ్ పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్.…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. Also Read : Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ…
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్… నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప ది రైజ్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ఈ మాసివ్ డైలాగులు ఇంకా అందరి చెవులో మారుమ్రోగుతూనే వున్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రైజ్’ తో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి మాసివ్‌గా మాట్లాడుకోవడం ఈ సినిమా విషయలో అందరూ చూశారు. ఇక త్వరలోనే ఇండియన్ బిగ్గెస్ట్…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 కు పోటీగా సినిమాలు రిలీజ్…