Pushpa 2 : వసూళ్లలో అక్కడ ఫాస్టెస్ట్ రికార్డ్ నమోదు చేసిన “పుష్ప 2”
- వసూళ్లలో రికార్డు క్రియేట్ చేస్తున్న పుష్ప 2
- యూఎస్ మార్కెట్ లో ఓపెన్ అయిన బుకింగ్స్
- ఇప్పటికే మిలియన్ డాలర్లు క్రాస్ చేసిన పుష్ప రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ చేశారు. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది.
Read Also:Meloni-Modi: మరోసారి ట్రెండింగ్లోకి మెలోడీ మూమెంట్..
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
PUSHPA RAJ’s dominance is redefining the BOX OFFICE with a NEW DIMENSION 💥🪓
Another Day, Another Record and Another Feat etched in the history books 🥁🤙🏻💥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2USA @alluarjun #Sukumar @MythriOfficial pic.twitter.com/oGrJnyQ1nt
— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 18, 2024
Read Also:Rajanna Sircilla: రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
రిలీజ్ దగ్గరవుతున్న కొద్దీ రోజురోజుకు మరి ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వెళుతుండగా ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అలా ఓపెన్ అయ్యిన బుకింగ్స్ ఇపుడు రికార్డులు సెట్ చేస్తున్నాయి. తాజాగా పుష్ప 2 నార్త్ అమెరికా ప్రాంతంలో ఏకంగా ఒక మిలియన్ డాలర్లు మార్క్ ని క్రాస్ చేసేసి దుమ్ము లేపింది. దీనితో పాటుగా ఇది అక్కడ ఫాస్టెస్ట్ రికార్డ్ అన్నట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా అయితే పుష్ప 2 మేనియా మాములు లెవెల్లో లేదని చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!