Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 1500కోట్లకు పైగా కొల్లగొట్టి సత్తా చాటుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పుష్ప -2 రికార్డుల రపరప మొదలు పెట్టింది. Also Read : Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్…
‘పుష్ప 2’ బాలీవుడ్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సౌత్ తో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. డిసెంబరు…
Sreeleela : టెలికాం కంపెనీ యాడ్ ట్యాగ్ లైన్ ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు! ఒక్క పాట శ్రీలీల జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె కెరీర్ ఓ కొత్త టర్నింగ్ నే తీసుకొస్తుందా?
దాదాపు రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న ‘పుష్ప 2’ ఇంకా స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ (హిందీ) సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు స్టేట్స్ లో ఎంతటి భారీ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటారు బన్నీ. అయితే తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా అంతే స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు అల్లు అర్జున్. అక్కడ బన్నీ సినిమాలకు వీరపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప ఆ విషయాన్నీ మరోసారి ప్రూఫ్ చేసింది. Also Read : Zebra contest…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికి వరల్డ్ వైడ్ గా రు. 1409 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప -2. తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది పుష్ప -2. Also Read : Mufasa : మహేశ్ బాబు…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో ఉంది పుష్ప -2.…
పుష్ప -2 ప్రీమియర్ రోజు జరిగిన సంఘంటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, అదే సమయంలో తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మీకతో పాటు చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతి కోరారు సంధ్య థియేటర్ యాజమాన్యం.ఇంతవరకు బాగానే ఉంది కానీ…