Allu Arjun : పుష్ప -2 హిందీ లో ఆల్ టైమ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న ‘పుష్ప 2’ ఇంకా స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ (హిందీ) సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్ వసూళ్లతో థియేటర్లలో నిలిచింది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం ఇప్పుడు హిందీ చిత్రసీమలో మరో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువైంది. మొదటి సోమవారం తర్వాత చిత్రాల వసూళ్లు మాములుగా తగ్గుతాయి కానీ ‘పుష్ప 2’ నెంబర్లు మాత్రం ఇప్పటికీ బలంగా ఉన్నాయి.
Also Read : Dil Raju : TFD కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం
Also Read
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
సాధారణంగా మొదటి సోమవారం రోజునే కలెక్షన్లలో ఈ తగ్గుదల ఏర్పడుతుంది. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ దాదాపు రూ.582 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా మంగళవారం నాటికి రూ. 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప -2. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుక్ ఖాన్ ‘జవాన్’ పేరిట ఉంది, దీని మొత్తం జీవితకాల కలెక్షన్స్ 584 కోట్లు. 627 కోట్లు రాబట్టిన ‘స్త్రీ 2’ హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. అలాగే రెండవ వారం వర్కింగ్ డే మంగళవారం నాడు రూ. 19.50 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప ఆల్ రికార్డును తన పేరిట నమోదుచేసింది.
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!