పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Pushpa Mass Jaathara Begins Today: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన…
Pawan Kalyan: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు.
అసలు సుకుమార్, అల్లు అర్జున్‌ని అమ్మవారి గెటప్ లో… చీరలో చూపిస్తాడని ఎవ్వరు ఊహించలేదు. బన్నీ చీరలో కనిపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశంలో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా బన్నీ చీరలో ఉన్న ఫోటో ఒక్కటి మాత్రమే రిలీజ్ చేశారు కానీ తాజాగా చీరలో ఉన్న అల్లు…
HanuMan first 3-day Collections total is Higher than KGF first part Kantara at par with Pushpa: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్…
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులతో డాన్స్ చేయిస్తాడు.. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అంటే ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా దేవీ శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గా మారిపోయాడు. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది జాతీయ అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా ఈ అవార్డును అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం.
Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో.. నేషనల్ అవార్డు ను అందుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది.