టాలివుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించాడు.. ఈ సంతోషాన్ని తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు.. ఈ విషయాన్ని పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన ఇంటికి వచ్చి మరీ చెప్పగా బన్నీ నిజమా నేను నమ్మలేకున్నా అని ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాదు కాసేపు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య…
Mahesh Babu: పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. నేషనల్ అవార్డ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. 69 వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకు గానూ ప్రకటించడం జరిగింది.. ఉత్తమ చిత్రంగా ఉప్పెన మరియు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ అవార్డులను గెలుచుకున్నాయి.ఇదిలా ఉంటే ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. ఒక తెలుగు హీరో కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు.ఒక తెలుగు…
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని బన్నీ తీసుకొచ్చాడు. 69 వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా విన్ అయ్యాడా.. ? అంటే అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నేడు 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన చేయనున్న విషయం తెల్సిందే. సాయంత్రం 5 గంటలకు జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన చిత్రాల వెల్లడించనున్నారు.
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.రష్మిక మందన్నా తన గ్లామర్ తో అలాగే అద్భుతమైన నటనతో నేషనల్ క్రష్ గా మారింది.. రష్మిక ఎప్పుడూ కూడా ట్రేండి గా ఉంటుంది.. ఆమె ప్రారంభం లో ఎంతో పద్ధతిగా కనిపించిన కానీ ఆ…
ఫహాద్ ఫాజిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అందుకే ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఓటీటీల్లో ఫహాద్ ఫాజిల్ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఫహాద్ ఫాజిల్ నటించిన తాజా సినిమా ధూమమ్. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం…
అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నాడు.తన తదుపరి సినిమాలను కూడా అంతకుమించి ఉండేలో ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా వున్నాడు అల్లుఅర్జున్. ఆ సినిమాతో వెయ్యి కోట్ల భారీ కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత అల్లుఅర్జున్ తర్వాత నటించబోయే సినిమాలు కూడా పుష్ప సినిమాను…
రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ కన్నడ బ్యూటీ తన రెండో సినిమా అయిన ‘గీతా గోవిందం’తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది.. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అందరికి తెగ…