దీపావళి పండుగకు “పుష్ప” టీమ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పటికే సినేమా నుంచి మూడు సింగిల్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. “దాక్కో దాక్కో మేక”, “శ్రీవల్లి”, “సామీ సామీ” విడుదల చేసారు. ఈ సినిమాకు రాక్…