Home
Pushpa Songs
Pushpa Songs News
-
తగ్గేదే లే… హిందీలో ‘సామీ సామీ’ సాంగ్ రీప్లేస్
‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ఐకానిక్ మార్క్ చాటుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” పేరుతో డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న “పుష్ప”… -
పుష్ప : దుమ్మురేపుతున్న “నా సామీ రారా సామీ” సాంగ్
మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప” విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ “పుష్ప: ది రైజ్” ఆల్బమ్ నుండి మూడవ పాటను ఆవిష్కరించారు. “సామీ సామీ” అంటూ సాగిన ఈ పెప్పీ డ్యాన్స్… -
పుష్ప : “సామీ సామీ” మాస్ సాంగ్ ప్రోమో
‘పుష్ప’ చిత్రం నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. అయితే అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. తాజాగా “సామీ సామీ” అనే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశారనిపిస్తోంది సుకుమార్. ఈ మొత్తం సాంగ్ 28వ తారీకు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేయనున్నారు.… -
సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మెలోడీయస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పై సాగిన ‘శ్రీవల్లి’ సాంగ్ ను తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్, కంపోజిషన్ ఆహ్లాదకరంగా ఉంది. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో ఈ సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చంద్రబోస్ లోతైన సాహిత్యం ఆకట్టుకుంటుంది.… -
‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !
కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. మొదట్లో విభిన్నమైన స్పందన వచ్చినప్పటికీ తరువాత లిరిక్స్ అంతా ఫిదా అయిపోయారు. పైగా అందులో అల్లు అర్జున్ చేసిన రెండు మూడు ఐకానిక్ స్టెప్పులు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మరోవైపు త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అంతా ‘పుష్ప’ సెకండ్… -
తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ జోరు ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టించింది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. ఇప్పటికీ ‘తగ్గేదే… -
“పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప” మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ను విడుదల చేశారు. ‘డాక్కో డాక్కో మేకా’ అనే పాటను 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్)లో పాడారు. యాదృచ్ఛికంగా “ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ ను…
తాజావార్తలు
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!