ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప : ది రైజ్ 1” డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ 1” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా ఎదురు చూసిన సమయం ఈరోజు రానే రావడంతో వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఈరోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘పుష్ప’…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలు విడుదల.. వాటి ప్రమోషన్లు.. రోజు సినిమా అప్డేట్స్ తో కళకళలాడుతోంది.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.. ఇక పుష్ప సైతం తమ ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. తాజాగా సమంత ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసి అంచనాలను పెంచిన మేకర్స్ .. ప్రీ రిలీజ్ పార్టీకి కూడా ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఆదివారం హైదరాబాద్…